బీమా పాలసీల పునరుద్ధరణ గడువు పొడగింపు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో థర్డ్ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా బీమా పాలసీల గడువును మే 15వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేస్ పిరియడ్‌లో బీమాదారులకు బీమా కవరేజ్‌తో పాటు క…
• P. SHIVA PRASAD